అలుగుదాటి… పెళ్లి చేసుకొని..

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువజామున వరకు భారీ వర్షాలు కురిశాయి. గన్నేరువరం పెద్దచెరువు ఉధృతంగా అలుగు పారుతోంది. పోలీసులు గన్నేరువరం మండలం నుంచి కరీంనగర్‌కు రాకపోకలు నిలిపివేశారు. కాగా.. గన్నేరువరానికి చెందిన టేకు …

అలుగుదాటి… పెళ్లి చేసుకొని.. Read More