Job mela: రేపు జాబ్ మేళా
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని ఇంటర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్ టెక్‌బీ ఆధ్వర్యంలో శనివారం ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు డీఐఈవో గురువారం తెలిపారు. 2024-26 మధ్య ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉదయం 10 గంటలకు నగరంలోని స్పేస్ కంప్యూటర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలన్నారు. ఎంపీసీ, …
Job mela: రేపు జాబ్ మేళా Read More