ఘనంగా వీడ్కోలు వేడుక

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సెలెస్టీయల్‌ హైస్కూల్‌లో శనివారం రాత్రి వీడ్కోలు వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్‌ ఆడిపాడారు. పాఠశాల యాజమాన్యం పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులను సన్మానించింది. కార్యక్రమంలో స్కూల్‌ డైరెక్టర్లు వై.హన్మంతరెడ్డి, బి. శ్రీనివాస్‌రెడ్డి, …

ఘనంగా వీడ్కోలు వేడుక Read More

డాక్టర్ సీమకు సన్మానం

సిద్దిపేట: ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇటీవల డాక్టరేట్ అందుకున్న సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రశాంత్ నగర్ కు చెందిన సీమా నాజ్ నీన్ ను ఆదివారం సిద్దిపేట ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఉన్నత చదువుల్లో మహిళలు రాణించాలని ఫౌండేషన్ ప్రతినిధులు లాయఖ్ …

డాక్టర్ సీమకు సన్మానం Read More

సెలెస్టియల్‌లో ఘనంగా హిందీ దివస్‌

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సెలెస్టియల్‌ ఇంగ్లిష్‌మీడియం హైస్కూల్‌లో హిందీ దివస్‌ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనంపై పోటీలు నిర్వహించారు. ప్రతిభకనబర్చిన వారికి సోమవారం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్‌ డైరెక్టర్లు వై.హన్మంతరెడ్డి, బి. శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ …

సెలెస్టియల్‌లో ఘనంగా హిందీ దివస్‌ Read More

సెలెస్టియల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సెలెస్టియల్‌ ఇంగ్లిష్‌ మీడియం హైస్కూల్‌లో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టకున్నారు. వసుదేవుని పాటలకు అనుగుణంగా నృత్యాలు చేసి అలరించారు. ఉట్టి కొట్టేందుకు పోటీపడ్డారు. కార్యక్రమంలో స్కూల్‌ …

సెలెస్టియల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు Read More