కేజీబీవీ విద్యార్థినులను గాయపర్చిన ఎలుకలు

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో 9వతరగతి చదువుతున్న 9మంది విద్యార్థి«నులను ఎలుకలు కరిచాయి. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకోగా. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేజీబీవీలో 9వతరగతి చదువుతున్న రచన, లాస్య, ప్రణవి, …

కేజీబీవీ విద్యార్థినులను గాయపర్చిన ఎలుకలు Read More