బాండ్ రాసిచ్చిన సర్పంచ్ క్యాండిడేట్
ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి గ్రామ సర్పంచ్‌గా గెలిపిస్తే సొంత ఖర్చులతో గ్రామంలో ప్రధానంగా అవసరమున్న ఆరు హామీలను నెరవేరుస్తానని… బీజేపీ బలపర్చిన అభ్యర్థి దాసరి గణేశ్ బుధవారం గ్రామస్తులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. ఇచ్చిన హామీలను …
బాండ్ రాసిచ్చిన సర్పంచ్ క్యాండిడేట్ Read More