జెండా పంచాయితీ.. పోలీస్‌ పహారా

కరీంనగర్‌: కరీంనగర్‌ మండలం మొగ్ధుంపూర్‌లో యాదవ సంఘం భవనం వద్ద పోలీస్‌పహారాలో జాతీయ జెండా ఆవిష్కరణ చర్చనీయాంశంగా మారింది. జెండాను ఎగురవేసే విషయంలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షుడు బండి మల్లయ్య, యాదవ కుల సంఘం ప్రతినిధుల మధ్య వివాదమేర్పడింది. …

జెండా పంచాయితీ.. పోలీస్‌ పహారా Read More

గడ్డిమందును నిషేదించాలి

కరీంనగర్‌: అత్యంత విషపూరితమైన పారాక్వాట్‌ గడ్డిమందును నిషేధించాలని రాష్ట్రస్థాయి వైద్య నిపుణులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం నగరంలోని ఐఎంఏ భవనంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పి.కిషన్‌ మాట్లాడుతూ.. పారాక్వాట్‌కు కచ్చితమైన విరుగుడు లేకపోవడం అత్యంత ప్రమాదకరమన్నారు. స్వల్ప పరిమాణంలో సేవించినా …

గడ్డిమందును నిషేదించాలి Read More

మాదిగలు కాంగ్రెస్‌ పార్టీకే ఓటేస్తరు

మాదిగ హక్కుల దండోరా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ వేములవాడ: మున్సిపల్‌ ఎన్నికల్లో మాదిగలు కాంగ్రెస్‌పార్టీకే ఓటు వేస్తరని  మాదిగ హక్కుల దండోరా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. గురువారం రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మున్నూరుకాపు భవన్ …

మాదిగలు కాంగ్రెస్‌ పార్టీకే ఓటేస్తరు Read More

నేను నిధులు తెస్తే… నీళ్లు కూడా ఇవ్వలేని అసమర్థులు

రూ.50 కోట్లు తెస్తే డంపింగ్ యార్డును తరలించకలేకపోతున్నరు బీఆర్ఎస్ ను గెలిపిస్తే…కబ్జాలు చేసి జైలు పాలయ్యారు కాంగ్రెస్ ను గెలిపిస్తే… రెండేళ్లుగా కార్పొరేషన్ కు నయాపైసా ఇయ్యలే మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే వరదలా నిధులు తెస్తా కరీంనగర్ కు నిరంతరాయంగా …

నేను నిధులు తెస్తే… నీళ్లు కూడా ఇవ్వలేని అసమర్థులు Read More

గంగుల…. మూటాముల్లె సర్దుకొని వెళ్లిపో

ఇదిగో నేను తెచ్చిన నిధులు ఇంటింటికీ పంపుతున్నా.. కరీంనగర్ కోసం కొట్లాడి జైలుకు పోయినోడిని నిరంతరం కరీంనగర్ అభివృద్ధి కోసం తపిస్తున్న రెండేళ్లలో కార్పొరేషన్ కు నయాపైసా ఇయ్యని కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి? 6 గ్యారంటీలను అమలు చేయకుండా మోసం …

గంగుల…. మూటాముల్లె సర్దుకొని వెళ్లిపో Read More

BJP-Congress clash in Karimnagar: కరీంనగర్‌లో బీజేపీ.. కాంగ్రెస్‌ కొట్లాట!

కరీంనగర్‌: ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు కరీంనగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన బీజేపీ ఎంపీ కార్యాలయ ముట్టడితో నగరంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. రాజకీయ కక్షతో నేషనల్‌ హెరాల్డ్‌ కేసు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ ఈ ఆందోళన నిర్వహించింది. డీసీసీ …

BJP-Congress clash in Karimnagar: కరీంనగర్‌లో బీజేపీ.. కాంగ్రెస్‌ కొట్లాట! Read More

Big boost: బీజేపీ సర్పంచులకు పెద్దపీట

కరీంనగర్‌: బీజేపీ సర్పంచులున్న గ్రామాలను కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తామని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ సర్పంచులు ఈర్ష్య పడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ తొలిదశ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ బలపర్చిన సర్పంచ్, ఉప …

Big boost: బీజేపీ సర్పంచులకు పెద్దపీట Read More

Think and vote: ఆలోచించి ఓటేయండి

 పల్లె ప్రగతికి పైసలు ఇస్తుంది మోదీ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి  గ్రామాల అభివృద్ధి కోసం బీజేపీ బలపర్చిన అభ్యర్థులకే ఓటేసి గెలిపించండి  కరీంనగర్ పార్లమెంట్ గ్రామీణ ఓటర్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు Gullshan …

Think and vote: ఆలోచించి ఓటేయండి Read More

Job mela: రేపు జాబ్‌ మేళా

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలోని ఇంటర్‌ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌ టెక్‌బీ ఆధ్వర్యంలో శనివారం ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు డీఐఈవో గురువారం తెలిపారు. 2024-26 మధ్య ఇంటర్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉదయం 10 గంటలకు నగరంలోని స్పేస్‌ కంప్యూటర్‌ కార్యాలయంలో రిపోర్టు చేయాలన్నారు. ఎంపీసీ, …

Job mela: రేపు జాబ్‌ మేళా Read More

రేషన్‌ బియ్యం కోసం ఫ్రీ ఆటో

కరీంనగర్‌: ప్రభుత్వం పేద ప్రజలకు అందించే రేషన్‌ బియ్యాన్ని రేషన్‌ షాపు నుంచి లబ్ధిదారుని ఇంటికి చేర్చేందుకు ఫ్రీ ఆటో సౌకర్యం కల్పించారు ఎంఐఎం లీడర్‌. కరీంనగర్‌లోని 34 డివిజన్‌ బొమ్మకల్‌ సలాఫీనగర్, విజయనగర్‌ కాలనీ, హుస్సేనీపుర ప్రాంతాలకు చెందిన రేషన్‌ …

రేషన్‌ బియ్యం కోసం ఫ్రీ ఆటో Read More