ఉమీద్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మసీదులు, ఈద్గా, దర్గా, ఖబ్రస్తాన్ వివరాలను ఉమీద్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని సూచించారు. మంగళవారం నగరంలోని కరీంనగర్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. …
ఉమీద్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి Read More