గడ్డిమందును నిషేదించాలి
కరీంనగర్: అత్యంత విషపూరితమైన పారాక్వాట్ గడ్డిమందును నిషేధించాలని రాష్ట్రస్థాయి వైద్య నిపుణులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని ఐఎంఏ భవనంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.కిషన్ మాట్లాడుతూ.. పారాక్వాట్కు కచ్చితమైన విరుగుడు లేకపోవడం అత్యంత ప్రమాదకరమన్నారు. స్వల్ప పరిమాణంలో సేవించినా …
గడ్డిమందును నిషేదించాలి Read More