సంజయ్‌..ఇకనైనా బుద్ధిగా ఉండు!

కాంగ్రెస్‌ కుటుంబంలో చిచ్చు పెట్టకు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో ఒప్పుకోవడం సంతోషం అభివృద్ది అంటే పక్కింటికి కన్నం పెట్టడం కాదని తెలుసుకో మున్సిపాలిటీకి అప్రతిష్ట మూటకట్టి మళ్లీ ఓట్లెలా అడుగుతావు? మాజీ మంత్రి జీవన్‌రెడ్డి జగిత్యాల: ఐదేళ్లపాటు బల్దియా పాలనను …

సంజయ్‌..ఇకనైనా బుద్ధిగా ఉండు! Read More

పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పాలి

జగిత్యాల: తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మల్యాల మండలం ముత్యంపేటలోని  కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం మంత్రి  స్వామివారిని …

పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పాలి Read More

ధర్మపురిలో మాస్టర్‌ప్లాన్‌

ధర్మపురి: వచ్చే గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి నివేదిక అందించాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజరామయ్యర్‌, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం కలెక్టర్‌ సత్యప్రసాద్, వివిద …

ధర్మపురిలో మాస్టర్‌ప్లాన్‌ Read More

పుట్టినరోజు…తల్వార్ తో కేక్ కట్!

జగిత్యాల: స్నేహితుల మధ్య కేక్ కట్ చేయడానికి కత్తులు, కడ్డీలు వాడతారని విన్నాం కానీ… తల్వార్‌తో కేక్ కట్ చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు ఓ యువకుడు. జగిత్యాల జిల్లా కేంద్రం వాణినగర్‌కు చెందిన కోరుకంటి సాయికృష్ణ తన బర్త్‌డే సందర్భంగా …

పుట్టినరోజు…తల్వార్ తో కేక్ కట్! Read More

లోక్ అదాలత్‌లో ప్రేమ గెలుపు

జగిత్యాల : కట్నం – మెయింటెనెన్స్ కేసులతో ఏళ్లుగా వేరుగా జీవిస్తున్న వెంకటేష్–హారిత, ముస్తఫా–షిరిన్ దంపతులు లోక్ అదాలత్‌లో రాజీ చేసుకుని మళ్లీ ఒక్కటయ్యారు. జడ్జి  రత్న పద్మావతి సమక్షంలో పూలదండలు మార్చుకుని కొత్త జీవితానికి శ్రీకారం చుట్టగా, కోర్టు హాలు …

లోక్ అదాలత్‌లో ప్రేమ గెలుపు Read More

ఆన్‌లైన్‌ గేమ్‌ వద్దన్నందుకు బాలుడి ఆత్మహత్య

జగిత్యాల: ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడొద్దన్నందుకు ఓ బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల పట్టణ శివారులోని లింగంపేటలో చోటుచేసుకుంది. పట్టణ ఎస్సై కుమారస్వామి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మామిడిపల్లి రాజమురళి, సరిత దంపతులకు కుమారుడు విష్ణువర్దన్‌, కూతురు ఉన్నారు. …

ఆన్‌లైన్‌ గేమ్‌ వద్దన్నందుకు బాలుడి ఆత్మహత్య Read More

మహారాష్ట్ర వరదల్లో జగిత్యాల మహిళలు గల్లంతు

జగిత్యాల: మహారాష్ట్రలో జరిగిన ఓ వివాహ వేడుకల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో కారులో వస్తున్న ముగ్గురు మహిళలు అక్కడి వరదల్లో గల్లంతు కావడంతో జగిత్యాల జిల్లాకేంద్రంలోని టీఆర్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. టీఆర్‌నగర్‌కు చెందిన షేక్‌ అఫ్రిన (30), సమీన (50), హసీన …

మహారాష్ట్ర వరదల్లో జగిత్యాల మహిళలు గల్లంతు Read More

ప్రజావాణికి వచ్చిన దివ్యాంగుడిని ఈడ్చుకెల్లిన సిబ్బంది

జగిత్యాల: జగిత్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన ఓ దివ్యాంగుడిని ఈడ్చుకెళ్లిన అమానవీయ ఘటన కలకలం సృష్టించింది. అధికారులకు గోడు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా దివ్యాంగుడిని (లోకోమోటివ్‌ డిజార్డర్‌) కలెక్టరేట్‌ పోలీసులు, సిబ్బంది బయట వదిలేశారు. బాధితుడి కథనం ప్రకారం.. జగిత్యాల …

ప్రజావాణికి వచ్చిన దివ్యాంగుడిని ఈడ్చుకెల్లిన సిబ్బంది Read More

40 ఏళ్ల తర్వాత అన్నకు రాఖీ

జగిత్యాల: మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ సభ్యురాలిగా పనిచేసి.. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో లొంగిపోయిన బత్తుల గాంబాలు అలియాస్‌ పసుల వసంత జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం సిరికొండలో ఉంటున్న తన అన్న బత్తుల రాజంకు శనివారం రాఖీ కట్టారు. సుమారు 40 …

40 ఏళ్ల తర్వాత అన్నకు రాఖీ Read More