ఉత్తమ ఉపాధ్యాయులు 60 మంది
కరీంనగర్: భారత మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రదానం చేసే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లాలోని 60 మంది జాబితాను డీఈవో చైతన్యజైనీ మంగళవారం ప్రకటించారు. బుధవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన 60 మందిని …
ఉత్తమ ఉపాధ్యాయులు 60 మంది Read More