మహనీయుల జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు
సిరిసిల్ల: మహనీయులు బాబు జగ్జీవన్‌రామ్, బీఆర్ అంబేడ్కర్ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని మున్సిపాల్టీలు, గ్రామపంచాయతీల్లో జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ విగ్రహాల వద్ద రోజూ పారిశుధ్య పనులు …
మహనీయుల జయంతికి పకడ్బందీ ఏర్పాట్లు Read More