కుటుంబ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని అన్నికోర్టుల్లో ఈనెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో సివిల్, క్రిమినల్, కుటుంబ సమస్యల కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టులో ఆమె మీడియాతో మాట్లాడారు. అన్నదమ్ముళ్లు, …
కుటుంబ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం Read More