అలుగు దుంకుతోంది
కరీంనగర్: ఇల్లంతకుంట మండలంరహీంఖాన్‌పేట రైతుల జలకళ నెరవేరింది. మండలంలోని ఏ చెరువు, కుంటలు నిండకపోగా.. సింగరాయకుంట మాత్రమే జలకళ సంతరించుకుంది. వేసవిలో ఉపాధిహామీ నిధులతో చేసిన కాల్వ పనులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చిన్నపాటి వర్షాలకే రహీంఖాన్‌పేటలోని సింగరాయకుంట అలుగు దుంకుతోంది. మండలలోని …
అలుగు దుంకుతోంది Read More