బల్దియా సిబ్బందికి రూ.30లక్షల బీమా
కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు, సిబ్బందికి రూ.30 లక్షల జీవిత బీమా కల్పిస్తున్నట్లు కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి తెలిపారు. మంగళవారం నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి పారిశుధ్య కార్మికులకు పీపీఈ, …
బల్దియా సిబ్బందికి రూ.30లక్షల బీమా Read More