ట్రెసా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి
కరీంనగర్: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) జిల్లా అధ్యక్షుడిగా నల్ల వెంకట్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ట్రెసా జిల్లా కమిటీ ఎన్నికలు మంగళవారం రెవెన్యూ భవన్‌లో నిర్వహించారు. ఆఫీస్ సబార్డినేట్ నుంచి తహసీల్దార్ వరకు జిల్లా రెవెన్యూ ఉద్యోగులు పెద్దఎత్తున …
ట్రెసా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి Read More