నేను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే..

జగిత్యాల: తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మంచి చేయడమే లక్ష్యమని, తాను ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనేనని, అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని మోతెలోగల ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. …

నేను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే.. Read More