సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సెలెస్టియల్ ఇంగ్లిష్‌మీడియం హైస్కూల్‌లో హిందీ దివస్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనంపై పోటీలు నిర్వహించారు.

ప్రతిభకనబర్చిన వారికి సోమవారం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు వై.హన్మంతరెడ్డి, బి. శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కె.విక్రమ్‌రెడ్డి, హిందీ టీచర్ షీమాఫర్హీన్ తదితరులు పాల్గొన్నారు.



