పుట్టిలో ఇంటికి చేరిన విద్యార్థులు

నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం చర్ల తిర్మలాపూర్ చెరువు నిండి కాజ్ వే మీదుగా ఉప్పొంగి ప్రవహిస్తున్న నీరు. జిల్లా కేంద్రంలోని పాఠశాల నుంచి గ్రామానికి వెళ్లేందుకు నీటిలో పుట్టి ద్వారా విద్యార్థులను తరలించిన గ్రామస్తులు.