Author: admin
సైన్ లాంగ్వేజ్‌లో కలెక్టర్ జాతీయ గీతాలాపన
కరీంనగర్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీసు పరేడ్ మైదానంలో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ బధిర విద్యార్థులతో కలిసి ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో జాతీయగీతాన్ని ఆలపించారు. దివ్యాంగుల భావాన్ని …
సైన్ లాంగ్వేజ్‌లో కలెక్టర్ జాతీయ గీతాలాపన Read More
అదుపుతప్పిన ఆటో..నాలుగేళ్ల బాలుడి దుర్మరణం
కరీంనగర్: ఉదయం అందరితో కలిసి సంతోషంగా బడికి వెళ్లాడు. తెల్లవారితే పంద్రాగస్టు కావడంతో ఆ వేడుకల గురించే తోటి పిల్లలతో మాట్లాడుకుంటూ ఇంటికి ఆటోలో బయల్దేరాడు. కానీ, ఆ బాలుడి ఆనందం మార్గంమధ్యలోనే ఆవిరైంది. ఆటో ప్రమాదం అనంతలోకాలకు తీసుకెళ్లింది. ‘పంద్రాగస్టుకు …
అదుపుతప్పిన ఆటో..నాలుగేళ్ల బాలుడి దుర్మరణం Read More
సెలెస్టియల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సెలెస్టియల్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌లో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టకున్నారు. వసుదేవుని పాటలకు అనుగుణంగా నృత్యాలు చేసి అలరించారు. ఉట్టి కొట్టేందుకు పోటీపడ్డారు. కార్యక్రమంలో స్కూల్ …
సెలెస్టియల్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు Read More
అలుగుదాటి… పెళ్లి చేసుకొని..
కరీంనగర్: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువజామున వరకు భారీ వర్షాలు కురిశాయి. గన్నేరువరం పెద్దచెరువు ఉధృతంగా అలుగు పారుతోంది. పోలీసులు గన్నేరువరం మండలం నుంచి కరీంనగర్‌కు రాకపోకలు నిలిపివేశారు. కాగా.. గన్నేరువరానికి చెందిన టేకు …
అలుగుదాటి… పెళ్లి చేసుకొని.. Read More
నంది పంపుహౌస్ నుంచి ఎత్తిపోతలు ప్రారంభం
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది పంపుహౌస్ నుంచి బుధవారం గోదావరి నీళ్ల ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. రామగుండం సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్‌ఫో పెరగడంతో గ్రావిటీ కాలువ ద్వారా నంది పంపుహౌస్‌లోకి గోదావరి నీళ్లు తరలివస్తున్నాయి. దీంతో పంపుహౌస్‌లోని మూడు …
నంది పంపుహౌస్ నుంచి ఎత్తిపోతలు ప్రారంభం Read More
