ఎగువమానేరు పరవళ్లు

సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 31 అడుగులు (2టీఎంసీ)లు కాగా.. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో ప్రాజెక్టు నిండి మత్తడి పోస్తోంది. కామారెడ్డి జిల్లా పాల్వంచవాగు, …

ఎగువమానేరు పరవళ్లు Read More

17,000 కోట్ల ఆస్తి.. ఇండియాను ఏలింది.. కనిపించకుండ పోయింది…

ఇండియా 1980, 1990లతో పోలిస్తే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. అప్పట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఇప్పుడు చాలావరకు లేవు. కస్టమర్ల ఆకస్తికి తగ్గట్లు కొన్ని అప్‌డేట్‌ అయితే.. మరికొన్ని పాపులర్ బ్రాండ్లు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఈ లిస్టులో ఇండియాను ఏలిన వాషింగ్ …

17,000 కోట్ల ఆస్తి.. ఇండియాను ఏలింది.. కనిపించకుండ పోయింది… Read More

‘ఎల్లంపల్లి’ గేట్లు మళ్లీ ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను సోమవారం మరోసారి ఎత్తి దిగువన ఉన్న గోదావరిలోని నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో ఆదివారం రాత్రి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద భారీస్థాయిలో వచ్చిచేరుతోంది. నీటిపారుదల శాఖ …

‘ఎల్లంపల్లి’ గేట్లు మళ్లీ ఎత్తివేత Read More

ఎస్సారెస్పీ 39 గేట్ల ఎత్తివేత

జగిత్యాల: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి సోమవారం సాయంత్రం 39 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 1,25,400 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 2,26,867 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వరదకాలువకు 18వేల క్యూసెక్కులు, కాకతీయ …

ఎస్సారెస్పీ 39 గేట్ల ఎత్తివేత Read More

మహారాష్ట్ర వరదల్లో జగిత్యాల మహిళలు గల్లంతు

జగిత్యాల: మహారాష్ట్రలో జరిగిన ఓ వివాహ వేడుకల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో కారులో వస్తున్న ముగ్గురు మహిళలు అక్కడి వరదల్లో గల్లంతు కావడంతో జగిత్యాల జిల్లాకేంద్రంలోని టీఆర్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. టీఆర్‌నగర్‌కు చెందిన షేక్‌ అఫ్రిన (30), సమీన (50), హసీన …

మహారాష్ట్ర వరదల్లో జగిత్యాల మహిళలు గల్లంతు Read More

సైన్‌ లాంగ్వేజ్‌లో కలెక్టర్‌ జాతీయ గీతాలాపన

కరీంనగర్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌ పోలీసు పరేడ్‌ మైదానంలో కలెక్టర్‌ పమేలా సత్పతి, అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ బధిర విద్యార్థులతో కలిసి ఇండియన్‌ సైన్‌ లాంగ్వేజ్‌లో జాతీయగీతాన్ని ఆలపించారు. దివ్యాంగుల భావాన్ని …

సైన్‌ లాంగ్వేజ్‌లో కలెక్టర్‌ జాతీయ గీతాలాపన Read More

అదుపుతప్పిన ఆటో..నాలుగేళ్ల బాలుడి దుర్మరణం

కరీంనగర్‌: ఉదయం అందరితో కలిసి సంతోషంగా బడికి వెళ్లాడు. తెల్లవారితే పంద్రాగస్టు కావడంతో ఆ వేడుకల గురించే తోటి పిల్లలతో మాట్లాడుకుంటూ ఇంటికి ఆటోలో బయల్దేరాడు. కానీ, ఆ బాలుడి ఆనందం మార్గంమధ్యలోనే ఆవిరైంది. ఆటో ప్రమాదం అనంతలోకాలకు తీసుకెళ్లింది. ‘పంద్రాగస్టుకు …

అదుపుతప్పిన ఆటో..నాలుగేళ్ల బాలుడి దుర్మరణం Read More