పరువు నష్టం పేరుతో కేటీఆర్‌ బెదిరింపులు

కరీంనగర్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు పరువునష్టం దావా వేసి తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని, దానిని న్యాయపరంగా ఎదుర్కొంటామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. కరీంనగర్‌లో సోమవారం ఆయన మీడియాతో …

పరువు నష్టం పేరుతో కేటీఆర్‌ బెదిరింపులు Read More

సెలెస్టియల్‌లో ఘనంగా హిందీ దివస్‌

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సెలెస్టియల్‌ ఇంగ్లిష్‌మీడియం హైస్కూల్‌లో హిందీ దివస్‌ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనంపై పోటీలు నిర్వహించారు. ప్రతిభకనబర్చిన వారికి సోమవారం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్‌ డైరెక్టర్లు వై.హన్మంతరెడ్డి, బి. శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ …

సెలెస్టియల్‌లో ఘనంగా హిందీ దివస్‌ Read More

ప్రపంచ రికార్డు సృష్టించిన నారా దేవాన్ష్!

న్యూఢిల్లీ: చిన్న వయసులోనే అద్భుతాలు సృష్టిస్తున్న నారా దేవాన్ష్ గురించి వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. తన మేధస్సు, పదునైన ఆలోచనలతో ప్రపంచ రికార్డుల పుస్తకంలో చోటు సంపాదించుకున్నాడు. చెక్-మేట్ లో అరుదైన రికార్డు! ​లండన్ లోని ప్రతిష్టాత్మక వరల్డ్ …

ప్రపంచ రికార్డు సృష్టించిన నారా దేవాన్ష్! Read More

పుట్టినరోజు…తల్వార్ తో కేక్ కట్!

జగిత్యాల: స్నేహితుల మధ్య కేక్ కట్ చేయడానికి కత్తులు, కడ్డీలు వాడతారని విన్నాం కానీ… తల్వార్‌తో కేక్ కట్ చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు ఓ యువకుడు. జగిత్యాల జిల్లా కేంద్రం వాణినగర్‌కు చెందిన కోరుకంటి సాయికృష్ణ తన బర్త్‌డే సందర్భంగా …

పుట్టినరోజు…తల్వార్ తో కేక్ కట్! Read More

లోక్ అదాలత్‌లో ప్రేమ గెలుపు

జగిత్యాల : కట్నం – మెయింటెనెన్స్ కేసులతో ఏళ్లుగా వేరుగా జీవిస్తున్న వెంకటేష్–హారిత, ముస్తఫా–షిరిన్ దంపతులు లోక్ అదాలత్‌లో రాజీ చేసుకుని మళ్లీ ఒక్కటయ్యారు. జడ్జి  రత్న పద్మావతి సమక్షంలో పూలదండలు మార్చుకుని కొత్త జీవితానికి శ్రీకారం చుట్టగా, కోర్టు హాలు …

లోక్ అదాలత్‌లో ప్రేమ గెలుపు Read More

యూరియా ఉత్పత్తికి మరింత టైం పట్టే అవకాశం

రామగుండం: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్‌ లిమిటెడ్‌ కర్మాగారంలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ప్లాంట్‌లో రోజూకు 3,850 మెట్రిక్‌ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్‌ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి చేస్తారు. ఈఏడాది మే 4న ప్లాంట్‌ వార్షిక మరమ్మతుల …

యూరియా ఉత్పత్తికి మరింత టైం పట్టే అవకాశం Read More

కరీంనగర్‌ కాంగ్రెస్‌లో ​కయ్యం

కరీంనగర్‌: కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ వర్గపోరు రోడ్డెక్కింది. ఇటీవ‌ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ వెలిచాల రాజేందర్‌రావు పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ లేదంటూ గొడవ మొదలైంది. ప్రోటోకాల్‌ ఉల్లంఘించిన కాంగ్రెస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ వెలిచాల …

కరీంనగర్‌ కాంగ్రెస్‌లో ​కయ్యం Read More

ఉత్తమ ఉపాధ్యాయులు 60 మంది

కరీంనగర్: భారత మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ప్రదానం చేసే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లాలోని 60 మంది జాబితాను డీఈవో చైతన్యజైనీ మంగళవారం ప్రకటించారు. బుధవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన 60 మందిని …

ఉత్తమ ఉపాధ్యాయులు 60 మంది Read More

ట్రెసా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి

కరీంనగర్‌: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) జిల్లా అధ్యక్షుడిగా నల్ల వెంకట్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ట్రెసా జిల్లా కమిటీ ఎన్నికలు మంగళవారం రెవెన్యూ భవన్‌లో నిర్వహించారు. ఆఫీస్‌ సబార్డినేట్‌ నుంచి తహసీల్దార్‌ వరకు జిల్లా రెవెన్యూ ఉద్యోగులు పెద్దఎత్తున …

ట్రెసా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి Read More

ఆన్‌లైన్‌ గేమ్‌ వద్దన్నందుకు బాలుడి ఆత్మహత్య

జగిత్యాల: ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడొద్దన్నందుకు ఓ బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల పట్టణ శివారులోని లింగంపేటలో చోటుచేసుకుంది. పట్టణ ఎస్సై కుమారస్వామి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మామిడిపల్లి రాజమురళి, సరిత దంపతులకు కుమారుడు విష్ణువర్దన్‌, కూతురు ఉన్నారు. …

ఆన్‌లైన్‌ గేమ్‌ వద్దన్నందుకు బాలుడి ఆత్మహత్య Read More