Barsala for puppies: కుక్క పిల్లలకు బారసాల

జగిత్యాల: జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం గంభీర్‌పూర్‌ గ్రామంలో గురువారం కుక్క పిల్లలకు బారసాల (పురుడు) వేడుకలు నిర్వహించారు. గ్రామానికి చెందిన గుంటుక జగదీశ్వర్‌-నందిని, గట్ల శేఖర్‌-లక్ష్మి, గట్ల అంజయ్య-విజయ దంపతులు కలిసి ఈ వేడుకలు జరిపారు. గ్రామానికి చెందిన గట్ల …

Barsala for puppies: కుక్క పిల్లలకు బారసాల Read More

Check dams are being blown up for the sake of sand mining: ఇసుక దందా కోసమే చెక్‌డ్యాంల పేల్చివేత

పెద్దపల్లి: కాంగ్రెస్‌ నాయకులు ఇసుక దందా కోసమే మానేరులోని చెక్‌డ్యాం పేల్చివేశారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆరోపించారు. బుధవారం కొట్టుకుపోయిన అడవిసోమన్‌పల్లి మానేరు చెక్‌డ్యాంను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇక్కడ చెక్‌డ్యాం కట్టొద్దని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ …

Check dams are being blown up for the sake of sand mining: ఇసుక దందా కోసమే చెక్‌డ్యాంల పేల్చివేత Read More

He refused.. the people wanted to be: ఆయన వద్దనుకున్నాడు.. ప్రజలు కావాలన్నారు

సిరిసిల్ల: అదృష్టం వెంటే ఉంటుందనే దానికి ఇతనే నిదర్శనం.  రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం భూక్యతండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన రమావత్‌ శ్రీకాంత్‌ సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. శ్రీకాంత్‌తోపాటు మరో ఏడుగురు సర్పంచ్‌ అభ్యర్థులుగా నామినేషన్‌ వేయగా.. …

He refused.. the people wanted to be: ఆయన వద్దనుకున్నాడు.. ప్రజలు కావాలన్నారు Read More

Quality should be maintain: పనుల్లో నాణ్యత పాటించాలి

వేములవాడ:  ఆలయ విస్తరణ పనుల్లో నాణ్యత పాటించాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సూచించారు. రాజన్న ప్రధాన ఆలయ రాజగోపురం నిర్మాణం, ఆలయ విస్తరణ పనులు, బద్ది పోచమ్మ ఆలయం, రాజగోపుర అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో గురువారం చర్చించారు. …

Quality should be maintain: పనుల్లో నాణ్యత పాటించాలి Read More

BJP’s air in KTR’s constituency: కేటీఆర్‌ ఇలాఖాలో బీజేపీ హవా

బీజేపీ ఖాతాలో ముస్తాబాద్‌ ‘మేజర్‌’ పంచాయతీ కరీంనగర్‌: కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో మూడో విడత ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ముస్తాబాద్‌ మేజర్‌ గ్రామపంచాయతీని బీజేపీ కైవసం చేసుకుంది. అక్కడ పార్టీ …

BJP’s air in KTR’s constituency: కేటీఆర్‌ ఇలాఖాలో బీజేపీ హవా Read More

Big boost: బీజేపీ సర్పంచులకు పెద్దపీట

కరీంనగర్‌: బీజేపీ సర్పంచులున్న గ్రామాలను కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తామని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ సర్పంచులు ఈర్ష్య పడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ తొలిదశ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ బలపర్చిన సర్పంచ్, ఉప …

Big boost: బీజేపీ సర్పంచులకు పెద్దపీట Read More

Think and vote: ఆలోచించి ఓటేయండి

 పల్లె ప్రగతికి పైసలు ఇస్తుంది మోదీ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి  గ్రామాల అభివృద్ధి కోసం బీజేపీ బలపర్చిన అభ్యర్థులకే ఓటేసి గెలిపించండి  కరీంనగర్ పార్లమెంట్ గ్రామీణ ఓటర్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు Gullshan …

Think and vote: ఆలోచించి ఓటేయండి Read More

Smile answer: వారికి చిరునవ్వుతో సమాధానమిస్తాం

రామగుండం: ప్రేమించే వారిని ప్రేమిస్తూ.. ద్వేషించే వారికి చిరునవ్వుతో సమాధానం చెప్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ స్పష్టం చేశారు. గురువారం రాత్రి స్థానిక ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విపక్షాలు విమర్శించే …

Smile answer: వారికి చిరునవ్వుతో సమాధానమిస్తాం Read More

Job mela: రేపు జాబ్‌ మేళా

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలోని ఇంటర్‌ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌ టెక్‌బీ ఆధ్వర్యంలో శనివారం ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు డీఐఈవో గురువారం తెలిపారు. 2024-26 మధ్య ఇంటర్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉదయం 10 గంటలకు నగరంలోని స్పేస్‌ కంప్యూటర్‌ కార్యాలయంలో రిపోర్టు చేయాలన్నారు. ఎంపీసీ, …

Job mela: రేపు జాబ్‌ మేళా Read More

ఎన్నికల నియమావళి పాటించాలి

సిరిసిల్ల: ఎన్నికల నియమావళిని పాటించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్‌ బీ గీతే అన్నారు. ముస్తాబాద్‌ మేజర్‌ పంచాయతీ, ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌లోని నామినేషన్‌ కేంద్రాలను గురువారం పరిశీలించారు. జిల్లా సరిహద్దులోని వెంకట్రావుపల్లి, పెద్దమ్మస్టేజీ వద్ద చెక్‌పోస్టులను పరిశీలించి మాట్లాడారు. జిల్లా …

ఎన్నికల నియమావళి పాటించాలి Read More