Big boost: బీజేపీ సర్పంచులకు పెద్దపీట

కరీంనగర్‌: బీజేపీ సర్పంచులున్న గ్రామాలను కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తామని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ సర్పంచులు ఈర్ష్య పడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ తొలిదశ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ బలపర్చిన సర్పంచ్, ఉప …

Big boost: బీజేపీ సర్పంచులకు పెద్దపీట Read More

Panchyath election: తొలిదశలో కమల వికాసం

పంచాయతీ ఎన్నికలో హాఫ్ సెంచరీ దిశగా బీజేపీ ఇప్పటికే 42 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థుల గెలుపు ఇంకా పలు పంచాయతీల్లో కొనసాగుతున్న కౌంటింగ్ మరో 10 మంది గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థుల చూపు బీజేపీవైపు  గత పంచాయతీ ఎన్నికల్లో పార్లమెంట్ …

Panchyath election: తొలిదశలో కమల వికాసం Read More

Think and vote: ఆలోచించి ఓటేయండి

 పల్లె ప్రగతికి పైసలు ఇస్తుంది మోదీ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి  గ్రామాల అభివృద్ధి కోసం బీజేపీ బలపర్చిన అభ్యర్థులకే ఓటేసి గెలిపించండి  కరీంనగర్ పార్లమెంట్ గ్రామీణ ఓటర్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు Gullshan …

Think and vote: ఆలోచించి ఓటేయండి Read More

DRDO: 764 ఉద్యోగాలు ఖాళీ

Gullshan Desk: DRDO…డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పనిచేసే సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (CEPTAM).. రక్షణరంగంలో 764 పోస్టుల ఖాళీల భరీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు రెండు ప్రధాన కేటగిరీలలో ఉన్నాయి. ఆన్‌లైన్ అప్లికేషన్ల …

DRDO: 764 ఉద్యోగాలు ఖాళీ Read More

Smile answer: వారికి చిరునవ్వుతో సమాధానమిస్తాం

రామగుండం: ప్రేమించే వారిని ప్రేమిస్తూ.. ద్వేషించే వారికి చిరునవ్వుతో సమాధానం చెప్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ స్పష్టం చేశారు. గురువారం రాత్రి స్థానిక ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విపక్షాలు విమర్శించే …

Smile answer: వారికి చిరునవ్వుతో సమాధానమిస్తాం Read More

Job mela: రేపు జాబ్‌ మేళా

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలోని ఇంటర్‌ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌ టెక్‌బీ ఆధ్వర్యంలో శనివారం ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు డీఐఈవో గురువారం తెలిపారు. 2024-26 మధ్య ఇంటర్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉదయం 10 గంటలకు నగరంలోని స్పేస్‌ కంప్యూటర్‌ కార్యాలయంలో రిపోర్టు చేయాలన్నారు. ఎంపీసీ, …

Job mela: రేపు జాబ్‌ మేళా Read More

ఎన్నికల నియమావళి పాటించాలి

సిరిసిల్ల: ఎన్నికల నియమావళిని పాటించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్‌ బీ గీతే అన్నారు. ముస్తాబాద్‌ మేజర్‌ పంచాయతీ, ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌లోని నామినేషన్‌ కేంద్రాలను గురువారం పరిశీలించారు. జిల్లా సరిహద్దులోని వెంకట్రావుపల్లి, పెద్దమ్మస్టేజీ వద్ద చెక్‌పోస్టులను పరిశీలించి మాట్లాడారు. జిల్లా …

ఎన్నికల నియమావళి పాటించాలి Read More

చైన్‌మన్ల ఆగాడాలకు అడ్డుకట్ట

కరీంనగర్‌: నగరంలో చైన్‌మన్ల ఆగడాలకు బల్దియా కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ చెక్‌ పెట్టారు. ఎనిమిది మంది చైన్‌మెన్లను గంపగుత్తగా బదిలీ చేశారు. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో క్షేత్రస్థాయిలో సహాయకులుగా ఉండాల్సిన చైన్‌మెన్లు అక్రమ వసూళ్లకు, వివాదాలకు చిరునామాగా మారడంతో ఈ చర్యతీసుకున్నారు. వారి …

చైన్‌మన్ల ఆగాడాలకు అడ్డుకట్ట Read More

రిజర్వేషన్‌ జనరల్‌.. సర్పంచ్‌ బరిలో ఎస్సీలు!

మంథని: సాధారణంగా ఎన్నికల్లో రిజర్వేషన్‌లకు అనుకూలంగా అభ్యర్థులు పోటీ చేస్తుంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఓసీలకు జనరల్‌ కేటగిరీ ఉంటుంది. కానీ అక్కడ రిజర్వేషన‍్లకు భిన్నంగా ఎన్నికలు జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల అది. ఆ గ్రామంలో …

రిజర్వేషన్‌ జనరల్‌.. సర్పంచ్‌ బరిలో ఎస్సీలు! Read More

పెద్దపల్లి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడి తొలగింపు

పెద్దపల్లి: పెద్దపల్లి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లకిడి భాస్కర్‌ను తొలగించడంతో పాటు బార్‌ కౌన్సిల్‌ సభ్యత్వం నుంచి ఏడాది పాటు సస్పెండ్‌ చేస్తూ బార్‌ కౌన్సిల్‌ తీర్మానించినట్లు బార్‌ అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం పెద్దపల్లిలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో …

పెద్దపల్లి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడి తొలగింపు Read More